Bandi Ramakrishna
Bandi Ramakrishna
February 18, 2025 at 04:17 AM
పట్టబద్ధుల MLC ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారిని గెలిపించవలసిన బాధ్యత మనపై ఉందని మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ మచిలీపట్నం పార్లమెంట్ MLCఎన్నికల సమన్వయకర్త బండి రామకృష్ణ(RK) గారు తెలిపారు... #mlcelections2025

Comments