Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
February 28, 2025 at 09:47 AM
*బడ్జెట్‍లో మున్సిపల్ శాఖకు ప్రాధాన్యం ఇచ్చారు.* ( *MahanaaduMedia* ) *బిల్లుల చెల్లింపు అధికారాలను మున్సిపాలటీలకు అప్పగించారు.* *గత ప్రభుత్వం బిల్లుల చెల్లింపు విధానం రద్దు చేసింది.* *అమరావతి తనకు తానే ఆర్థిక వనరులు ఉన్న ప్రాజెక్ట్.* *బడ్జెట్‍లో కేటాయింపులు లేకున్నా స్వీయ పెట్టుబడి వనరులు కలిగిన నగరం అమరావతి : మంత్రి నారాయణ.* *#mahanaadumedia*
👍 1

Comments