Mahanaadu Media Breaking News
February 28, 2025 at 10:00 AM
*టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.*
*నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి.*
*కొన్ని సందర్భాల్లో మంచి చేసి కూడా చెప్పుకోలేకపోతున్నాం.*
*వాళ్ల బాబాయ్‍ని హత్య చేసి నారా సుర రక్త చరిత్ర పేరుతో నాకు అంటించే ప్రయత్నం చేశారు.*
*#mahanaadumedia*