Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
February 28, 2025 at 10:06 AM
*రాష్ట్ర విభజన సమయంలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు.* ( *MahanaaduMedia* ) *2013లో నేను ఆంధ్ర పర్యటనకు వస్తానంటే మన పార్టీ నాయకులే వద్దన్నారు.* *ఆనాడు నా నిర్ణయాన్ని యరపతినేని అమలు చేశారు.* *ప్రత్యుర్థుల కుట్రలను యరపతినేని సమర్థవంతంగా తిప్పికొట్టారు.* *ఆత్మగౌరవ యాత్ర ద్వారా 2014లో అధికారంలోకి వచ్చాం : సీఎం చంద్రబాబు.* *#mahanaadumedia*
😂 1

Comments