
Mahanaadu Media Breaking News
February 28, 2025 at 10:30 AM
*యరపతినేని,గురజాల గొప్పతనాన్ని గుర్తుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.*
( *MahanaaduMedia* )
*ఈరోజు అసెంబ్లీలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.*
*2014లో తెలుగుదేశం పార్టీ పునరాగమనం, ప్రభుత్వ ఏర్పాటులో ఇక్కడి నుంచే నాంది ప్రస్తావన జరిగిందన్నారు.*
*2013 సెప్టెంబర్ 1న ఆత్మగౌరవ యాత్ర... ఎక్కడ నుంచి మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు యరపతినేని ముందుకు వచ్చి గురజాల నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని కోరారు.*
*ముందుకొచ్చి యాత్ర చేపట్టిన దగ్గర్నంచి యరపతినేని దగ్గరుండి విజయవంతం చేశారు.*
*అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆ ఆత్మగౌరవ యాత్రతో విజయం సాధించి 2014లో అధికారంలోకి వచ్చామని గుర్తు చేసుకున్నారు :సీఎం చంద్రబాబు.*
*#mahanaadumedia*
😂
1