Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
February 28, 2025 at 12:11 PM
*రాష్ట్ర ఆర్థిక పునరుద్దీకరణకు నాంది పలికిన బడ్జెట్...ఆరోగ్య, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగానికి పురోగతే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన.* *గతి తప్పిన ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టింది.* *పథకాలు అమలుకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టారు : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.* *#mahanaadumedia*
😂 1

Comments