Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
February 28, 2025 at 12:21 PM
*ఏపీ బడ్జెట్‍లో తెలుగు భాష అభివృద్ధి కోసం రూ.10 కోట్లు కేటాయించడం సంతోషం.* *గత ప్రభుత్వం తెలుగు భాషను నిర్లక్ష్యం చేసింది.* *కూటమి ప్రభుత్వం బడ్జెట్‍లో తెలుగు బాషకు కేటాయింపులు చేయడం హర్షనీయం : ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.* *#mahanaadumedia*
🙏 👍 😂 4

Comments