
Mahanaadu Media Breaking News
February 28, 2025 at 02:11 PM
*రాష్ట్ర రూపురేఖలు మార్చే బడ్జెట్ ఇది..వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలకు పెద్దపీట వేశారు.*
*తొలిసారిగా తెలుగుభాష పరిరక్షణకు బడ్జెట్‌లో కేటాయింపులు.*
*రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే జలవనరులశాఖకు అధిక కేటాయింపులు.*
*విద్య, వైద్యం, పారిశ్రామికరంగాలకు పెద్దపీట వేశారు : ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి.*
*#mahanaadumedia*
😂
1