Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
March 1, 2025 at 10:44 AM
*SLBC రెస్క్యూ ఆపరేషన్ లో పురోగతి.. జీపీఆర్ ద్వారా నలుగురిని మార్క్ చేశాం.* *రేపు రాత్రి వరకు వెలికితీత పూర్తవుతుంది.. టీఎంబీ కింద నలుగురు ఉన్నట్లు అనుమానాలు: మంత్రి జూపల్లి.* *#mahanaadumedia*

Comments