Mahanaadu Media Breaking News
Mahanaadu Media Breaking News
March 1, 2025 at 12:03 PM
*ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెంలో వైసీపీకి షాక్..వైసీపీని వీడి టీడీపీలో చేరిన పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల ఎంపీపీలు.* *కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.* *కూటమి పాలనతోనే రాష్టాభివృద్ది, ప్రజా సంక్షేమం..8 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు : టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు.* *#mahanaadumedia*

Comments