
Mahanaadu Media Breaking News
March 1, 2025 at 12:04 PM
*సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అడుగు వేసేలా బడ్జెట్‌ను రూపొందించారు.*
*అట్టడుగు ప్రజలు జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యం.*
*రాష్ట్ర పురోగమనానికి తిరుగులేదని బడ్జెట్ ద్వారా చంద్రబాబు రుజువు చేశారు : మాజీ మంత్రి జవహర్.*
*#mahanaadumedia*