
Mahanaadu Media Breaking News
March 1, 2025 at 12:18 PM
*టీచర్స్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 డ్రాప్ట్ చేయడానికి టీచర్ల నుంచి సూచనలు, సలహాలు కోరిన మంత్రి లోకేష్.*
*2024 మ్యానిఫెస్టో హామీ మేరకు టీచర్ల సంక్షేమం, విద్యావ్యవస్థ బలోపేతానికి నిర్ణయం.*
*డ్రాప్ట్ యాక్ట్ డాక్యుమెంట్ లింక్‌ను ట్విట్టర్‌లో లోకేష్ షేర్.. అభిప్రాయాలను జోడించి [email protected] కు ఈనెల 7 సాయంత్రం 5 గంటల్లోపు పంపాలని మంత్రి లోకేష్ ట్వీట్.*
*#mahanaadumedia*