" THATIPAMULA * FOUNDATION "
" THATIPAMULA * FOUNDATION "
February 28, 2025 at 04:15 AM
3000 రూపాయలకే కాశీ యాత్ర.9రోజులు కాశీ వాసం. తల్లి గర్భంలో 9నెలలు ఉన్నట్లు కాశి మహాక్షేత్రంలో 9రోజులు, 9 నెలల 9రోజులు,9 సంవత్సరాలు, జీవితకాలం కాశీ వాసం చేసి మోక్షాన్ని పొందాలని కోరుకుంటారు. అతి తక్కువ ఖర్చుతో సామాన్య భక్తులకు, ఆర్థిక స్తోమత ఉండి కాశీ వెళ్లలేని వృద్ధులకు, కాశీ వెళ్లాలని కోరుకునే వారందరికీ కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దర్శనం, గంగా నదీ స్నానం,గంగా హారతి దర్శించే అవకాశం కల్పిస్తోంది మీ ఆత్మీయ శ్రీ ఆదిశంకరాచార్య గో సేవా ట్రస్ట్. టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ క్రింది సౌకర్యములు కల్పిస్తోంది. విజయవాడ నుండి రాను పోను ట్రైన్ టికెట్లు, కాశి స్టేషన్ నుండి వసతి గృహానికి రానుపోను ఆటో టిక్కెట్లు, వసతి గృహంలో మధ్యాహ్నం భోజనం రాత్రి ఫలహారం, తిరుగు ప్రయాణంలో పులిహార పెరుగన్నం (రైల్లో తినడానికి) ఇవ్వబడును. ఈ ప్యాకేజీలో వసతి గృహంలో కామన్ హాల్ , కామన్ బాత్రూం,చాపలు ఇవ్వబడును.( క్రింద పడుకొనవలేను) వెళ్ళేటప్పుడు రైల్లో భోజనం ఏర్పాట్లు ఎవరికి వారే చేసు కొన వలెను. ప్రత్యేక రూములు,మంచాలు, కావలసినవారు ఎగస్ట్రా రుసుము చెల్లించి రూమ్ లు, డార్మేటరి బుక్ చేసుకొనవలెను. అటాచ్డ్ బాత్ రూమ్, వెస్ట్రన్ బాత్రూం, 4,5,6,8,10 మందికి సరిపడు రూములు కలవు. ఒక మనిషి కి ఒక రోజుకు 150 రూ అవుతుంది. (రూమ్ కనీస అద్దె 600 లతో ప్రారంభం). మూడు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవలెను. కాశీ యాత్ర కు బయలుదేరు తేదీలు వివరాలు. శనివారం విజయవాడ నుండి బుధవారం రాత్రి కాశీ నుండి రైలు లో ప్రయాణం ఉంటుంది బ్యాచ్ నెంబర్ .1 విజయవాడ నుండి.12.02.2022.రాత్రి.11.55 కాశీ నుండి తిరుగు ప్రయాణం 24.02.2022.ఉదయం 1.20(23 రాత్రి). బ్యాచ్.2 Bza to bsb 26.02.2022 రాత్రి 11.55 Bsb to bza 10.03.2022 ఉదయం 1.20(9 రాత్రి) బ్యాచ్ ..3 BZA To bsb 12.03.2022 రాత్రి 11.55 BSB to bza 24.03.2022 ఉదయం1.20 (23రాత్రి). బ్యాచ్.4 Bza to bab 26.03.2022.రాత్రి11.55 Bsb to bza 07.04.2022 ఉదయం.1.20 (6రాత్రి). బ్యాచ్..5 BZA to BSB 09.04.2022.రాత్రి.11.55 BSB to BZA 21.04.2022 ఉదయం 1.20.(20రాత్రి). బ్యాచ్ 6. 23.04.2022. రాత్రి 11.55 05.05.2022 ఉదయం 1.20 (4రాత్రి) బ్యాచ్..7 07.05.2022.రాత్రి 11.55 19.05.2022 ఉదయం 1.20.(18రాత్రి). బ్యాచ్..8 21.05.2022.రాత్రి 11.55 02.06.2022.ఉదయం1.20 (1రాత్రి). బ్యాచ్ 9 04.06.2022.రాత్రి 11.55 16.06.2022.ఉదయం1.20 (15 రాత్రి) బ్యాచ్.10 18.06.2022 రాత్రి 11.55 30.06.2022 ఉదయం 1.20 (29 రాత్రి). బ్యాచ్.11 02.07.2022 రాత్రి 11.55 14.07.2022 ఉదయం 1.20 (13 రాత్రి). బ్యాచ్.12 16.07.2022 రాత్రి 11.55 28.07.2022 ఉదయం 1.20 ( 27.రాత్రి) బ్యాచ్ .13 30.07.2022 రాత్రి 11.55 11.08.2022.ఉదయం1.20.( 10రాత్రి) బ్యాచ్.14 13.08.2022. రాత్రి 11.55 25.08.2022 ఉదయం 1.20 (24 రాత్రి) బ్యాచ్.15. 27.08.2022. రాత్రి 11.55. 08.09.2022.ఉదయం 1.20 ( 7 రాత్రి) బ్యాచ్.16 10.09.2022. రాత్రి.11.55 22.09.2022 ఉదయం 1.20 (21రాత్రి) బ్యాచ్.17 24.09.2022 రాత్రి 11.55 06.10.2022 ఉదయం 1.20 (5 రాత్రి) బ్యాచ్.18 08.10.2022 రాత్రి 11.55 20.10.2022 ఉదయం 1.20 (19 రాత్రి) బ్యాచ్.19 22.10.2022 రాత్రి.11.55 03.11.2022 ఉదయం 1.20. ( 02 రాత్రి) బ్యాచ్.20 05.11.2022 రాత్రి 11.55 17.11.2022 ఉదయం 1.20 (16 రాత్రి) బ్యాచ్ 21 19.11.2022 రాత్రి 11.55 01.12.2022 ఉదయం 1.20. (30 రాత్రి) బ్యాచ్ .22 03.12.2022 రాత్రి 11.55 15.11.2022.ఉదయం 1.20 (14 రాత్రి ) బ్యాచ్ 23. 17.12.2022 రాత్రి 11.55 29.12.2022.ఉదయం1.20. (28 రాత్రి) Cont number:- 63056 65382 Please pass this to needies.

Comments