" THATIPAMULA * FOUNDATION "
" THATIPAMULA * FOUNDATION "
February 28, 2025 at 04:15 AM
కొన్ని ఏండ్లుగా #మనకు ఇవి/ఇలాంటివి #నూరిపోసి మనదేశాన్ని,దేశసంస్కృతిని #భ్రష్టు పట్టించారు. వీటిని తీసి తుంగలో తొక్కితే దేశానికి పట్టిన #సగం_దరిద్రం వదిలిపోతుంది..! ●కేశాలంకరణ :- జావేద్ హబీబ్ ●బ్యుటీషియన్ :- షహ్నాజ్ హుస్సేన్ ●సూపర్ స్టార్ :- షారుఖ్ ఖాన్ ●నటుడు :- అమీర్ ఖాన్ ●సినిమాలు :- బాలీవుడ్ ● సీనియర్ బ్రహ్మచారి :- సల్మాన్ ఖాన్ ● గాయకుడు :- సాజిద్ ఆలీ ● బెస్ట్ కమెడియన్ :- మునావర్ ● అయ్యప్ప కే మిత్రుడు :- వావర్ ● భక్తి సామ్రాజ్యంలో అగ్రగణ్యుడు :- కబీర్ ●పాలనా దక్షుడు :- అక్బర్ ● గొప్ప చక్రవర్తి :- షాజహాన్ ●గొప్ప సుల్తాన్ :- టిప్పు ●గొప్ప తెలంగాణా రాజు :- నిజాం ●సాగరం :- హుస్సేన్ సాగర్ ●జ్ఞాపక చిహ్నం :- తాజ్ మహల్ ● ఎత్తైన వారసత్వ ప్రదేశం :- కుతుబ్ మినార్ ●చరిత్ర కారుడు :- ఇర్ఫాన్ హబీబ్ ●ధైర్యశాలురు :- పఠాన్స్ ●చిత్రకారుడు :- ఎంఎఫ్ హుస్సేన్ ●భాష :- ఉర్దూ ●కవి :- గాలిబ్ ●చిత్రం :- ముఘల్-ఎ-అజం ●దేశభక్తుడు :- కైఫి అజ్మి ●యుగళగీతాలు :- జావేద్ అఖ్తర్ ●రచయితలు :- సలీం-జావేద్ ●సంగీతకారుడు :- ఏఅర్ రెహ్మాన్ ●ఆర్కిటెక్ట్ :- షాజహాన్ ●జర్నలిస్ట్ :- రాణా ఆయూబ్ ●వంట :- బిర్యాని,హాలీమ్ ●గీతాలు :- ఘజల్ ●పండితుడు :- జాకీర్ నాయక్ ◆ఆధ్యాత్మిక సంగీతం :- సూఫిజం. హైందవ చరిత్ర పురుషులను బొంద బెట్టి... ఇవీ మనకు బలవంతంగా రుద్దారు.. ముందు ఇవి మార్చాలి.

Comments