" THATIPAMULA * FOUNDATION "
" THATIPAMULA * FOUNDATION "
March 1, 2025 at 01:38 PM
*మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే కొన్ని పూర్తిగా సహజమైన పనులు ఉన్నాయా (మీరు ఏమి తింటారు మరియు ఎలా వ్యాయామం చేస్తారు)?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు* టెస్టోస్టెరోన్ పెరగడం అనేది మగ వాళ్లకి మాత్రమే జరగాలి. ఆడవాళ్ళకి జరిగితే హార్మోన్ల ఇంబ్యాలన్సు జరిగి లేని పోని సమస్యలు వస్తాయి. *టెస్టోస్టెరోన్ పెంచుకోవడానికి ముఖ్యంగా కావాల్సినవి నవీన్ రోయ్ డైట్ .* 1. ఎక్సరసైజ్ - ఇందులో బాగా వెయిట్స్ లిఫ్ట్ చెయ్యాలి ఎంతో కొంత మజిల్స్ పెంచాలి కనీసం బైసెప్స్ మరియు ట్రైసెప్స్ . 2. నిద్ర - కనీసం 6 నుంచి 7 గంటలు రోజు పడుకోవాలి 3. స్మోకింగ్ - తగ్గించాలి లేదా మానెయ్యాలి *4. బాడీ ఫాట్* - బాడీ లో ఫాట్ ఎక్కువ పెరగకుండా చూసుకోవాలి ఎందుకంటె బాడీ ఫాట్ ఎక్కువయ్యే కొద్దీ టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయి *5. ఫుడ్ - ఎగ్స్ , ఫిష్ , సన్ ఫ్లవర్ సీడ్స్, డార్క్ చాక్లెట్ , అవొకాడో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవాలి* *6. సూర్యరశ్మి* - కనీసం రోజూ ఒక 10 లేదా 20 నిమిషాలు మన శరీరానికి తగలాలి. *7. ఆల్కహాల్* - మితంగా తీసుకోవాలి, అడ్డ దిడ్డంగా తాగడం వల్ల లెవెల్స్ తగ్గే ప్రమాదం వుంది. మగవారిలో టెస్టోస్టిరాన్ తగినంత స్థాయిలో ఉండాలి . ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండాలి. *టెస్టోస్టిరాన్ స్థాయి పెరగాలి అనుకునేవారు తప్పక తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు:* కోడిగుడ్డు పచ్చసొన ఆలివ్ నూనె అల్లం కొబ్బరి నూనె క్యాబేజీ, కాలీఫ్లవర్ దానిమ్మ గింజలు పుట్టగొడుగులు బీట్ రూట్ , పెరుగు మజ్జిగ మొదలగునవి. ప్రతి రోజు ఆహారంలో పైన పేర్కొన్న కొన్ని పదార్థాలు నైనా తీసుకోండి. దీంతో పాటు క్రమం తప్పక బరువులు ఎత్తే వ్యాయామం చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. *ధన్యవాదములు 🙏* మీ నవీన్ నడిమింటి ఫోన్ -9703706660 This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి. https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

Comments