Journalist Sai
February 4, 2025 at 11:05 AM
2014లో జరిపిన సమగ్ర కుటుంబ సర్వే అఫిషియల్ సర్వే
అప్పుడు సర్వే చేసిన అధికారులు శాంతి కుమారి, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా వీళ్ళు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు
ప్రభుత్వమే సర్వే చేసింది.. ఓపెన్‌గా వెబ్‌సైట్‌లోనే పెట్టాం - కేటీఆర్