Journalist Sai WhatsApp Channel

Journalist Sai

709 subscribers

Similar Channels

Swipe to see more

Posts

Journalist Sai
Journalist Sai
2/13/2025, 11:04:44 AM

కృష్ణలంక పోలీస్స్టేషన్లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు.. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించనున్న పోలీసులు.. వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.. కృష్ణలంక పోలీస్స్టేషన్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య.. వల్లభనేని వంశీని కలిసేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు.. విశాఖ నుంచి పటమట పోలీస్స్టేషన్కు సత్యవర్థన్ను తీసుకొచ్చిన పోలీసులు.. సత్యవర్థన్ నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు..

👍 1
Journalist Sai
Journalist Sai
2/13/2025, 11:04:30 AM

కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య.. పోలీస్ స్టేషన్ లోపలికి వంశీ భార్యను అనుమతించని పోలీసులు.. వల్లభనేని వంశీని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. కక్షపూరితంగా వంశీపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు: వంశీ లాయర్

👍 1
Journalist Sai
Journalist Sai
2/13/2025, 3:01:36 PM

*🇮🇳Maa Kuthari Live Update News🇮🇳* *మణిపూర్ లో రాష్ట్రపతి పాలన* మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్ గత రెండేళ్లుగా మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణలు

Image
Journalist Sai
Journalist Sai
2/13/2025, 2:56:39 PM

మంచు మనోజ్‌ కీలక వ్యాఖ్యలు పరోక్షంగా మంచు విష్ణు, కన్నప్ప సినిమాపై విమర్శలు సినిమా బడ్జెట్‌ ఎంత అనేది ఎవరూ చూడరు సినిమా బాగుందా..లేదా అనేది కీలకం-మంచు మనోజ్ నన్ను ఏం చేసినా అభిమానుల గుండెల నుంచి వేరుచేయలేరు నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోను న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తా-మంచు మనోజ్

Journalist Sai
Journalist Sai
2/13/2025, 9:08:57 AM

*కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వంశీని విచారిస్తున్న పోలీసులు.* *రిమాండ్ రిపోర్టు పూర్తయిన తర్వాత వంశీని.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం.* *వైద్య పరీక్షల తర్వాత వంశీని జడ్జి ఎదుట హాజరు పరిచే అవకాశం.*

Journalist Sai
Journalist Sai
2/13/2025, 2:57:13 PM

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన.. రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు.. ఇటీవల సీఎం పదవికీ రాజీనామా చేసిన బీరెన్ సింగ్..

Journalist Sai
Journalist Sai
2/14/2025, 4:44:33 AM

*వైసీపీ పార్టీ కార్యకర్తలు కి సారి చెప్పిన కమిడియన్..పృథ్వి రాజ్...* *లైలా సినిమా కి మద్దత్తు కోరిన నటుడు....*

😂 2
Video
Journalist Sai
Journalist Sai
2/14/2025, 4:25:29 AM

"We missed you a lot", Trump tells PM Modi as he welcomes him at the White House in the first in person meeting between the 2 leaders since 20th January; introduces him to his top officials. Elon Musk present at the meet.

❤️ 1
Video
Journalist Sai
Journalist Sai
2/13/2025, 9:43:16 AM

పోలీసుల అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భార్య గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీని సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేయగా.. దీంతో భర్త కోసం హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరిన క్రమంలో నందిగామ వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు కారు ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి.. ఆ వాహనంలో కూర్చున్న కంచికచర్ల సీఐ .

😢 1
Video
Journalist Sai
Journalist Sai
2/13/2025, 8:58:23 AM

వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించిన అచ్చెన్నాయుడు వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు దేశ చరిత్రలో ఎవరూ పార్టీ ఆఫీసు తగలబెట్టలేదు కక్ష సాధింపులు ఉండవు.. తప్పుచేసిన వారిని వదలం కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించారు-అచ్చెన్నాయుడు ఎంతఒత్తిడి తీసుకొస్తే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటారు ఎవరు తప్పుచేసినా విడిచిపెట్టేది లేదు-అచ్చెన్నాయుడు

Link copied to clipboard!