Journalist Sai
Journalist Sai
February 4, 2025 at 11:06 AM
సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన రిపోర్టు అసెంబ్లీలో పెట్టలేదని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు చేస్తుంది ఏంటి?? మీరు ఎందుకు బీసీ కులగణన రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టలేదు?? మీరు కులగణన రిపోర్టు అసెంబ్లీలో పెట్టండి, మేము అది పూర్తిగా స్టడీ చేసిన తర్వాత అసెంబ్లీలో చర్చ పెట్టండి - అక్బరుద్దీన్ ఓవైసీ

Comments