Journalist Sai
February 5, 2025 at 07:17 AM
మధ్యప్రదేశ్ - సియోనిలో వేటాడే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ పులి, అడవి పంది
రెండిటిని బయటకు తీసి, అడవిలో వదిలిన రెస్క్యూ సిబ్బంది