Journalist Sai
Journalist Sai
February 8, 2025 at 06:05 AM
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్‌ స్పందన ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారు కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దనుకున్నారు కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం ప్రజాస్వామ్య పాలనను ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తాం-బండి సంజయ్
❤️ 😂 3

Comments