
Journalist Sai
February 13, 2025 at 08:58 AM
వల్లభనేని వంశీ అరెస్ట్‌పై స్పందించిన అచ్చెన్నాయుడు
వంశీ అరెస్టును భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు
దేశ చరిత్రలో ఎవరూ పార్టీ ఆఫీసు తగలబెట్టలేదు
కక్ష సాధింపులు ఉండవు.. తప్పుచేసిన వారిని వదలం
కేసు పెట్టిన వ్యక్తిని బెదిరించారు-అచ్చెన్నాయుడు
ఎంతఒత్తిడి తీసుకొస్తే ఫిర్యాదు వెనక్కి తీసుకుంటారు
ఎవరు తప్పుచేసినా విడిచిపెట్టేది లేదు-అచ్చెన్నాయుడు