Journalist Sai
Journalist Sai
February 13, 2025 at 11:04 AM
కృష్ణలంక పోలీస్స్టేషన్లో వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న పోలీసులు.. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు తరలించనున్న పోలీసులు.. వైద్య పరీక్షల తర్వాత ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.. కృష్ణలంక పోలీస్స్టేషన్ దగ్గరకు వచ్చిన వంశీ భార్య.. వల్లభనేని వంశీని కలిసేందుకు అనుమతి ఇవ్వని పోలీసులు.. విశాఖ నుంచి పటమట పోలీస్స్టేషన్కు సత్యవర్థన్ను తీసుకొచ్చిన పోలీసులు.. సత్యవర్థన్ నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు..
👍 1

Comments