
Journalist Sai
February 13, 2025 at 02:56 PM
మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు
పరోక్షంగా మంచు విష్ణు, కన్నప్ప సినిమాపై విమర్శలు
సినిమా బడ్జెట్ ఎంత అనేది ఎవరూ చూడరు
సినిమా బాగుందా..లేదా అనేది కీలకం-మంచు మనోజ్
నన్ను ఏం చేసినా అభిమానుల గుండెల నుంచి వేరుచేయలేరు
నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోను
న్యాయం కోసం ఎంతదూరమైనా వెళ్తా-మంచు మనోజ్