Journalist Sai
                                
                            
                            
                    
                                
                                
                                February 13, 2025 at 03:01 PM
                               
                            
                        
                            *🇮🇳Maa Kuthari Live Update News🇮🇳*
*మణిపూర్ లో రాష్ట్రపతి పాలన*
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు
ఇటీవల సీఎం పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్
గత రెండేళ్లుగా మణిపూర్ లో రెండు జాతుల మధ్య ఘర్షణలు