Journalist Sai
Journalist Sai
February 20, 2025 at 05:38 AM
మందుబాబులకు మరో షాక్ త్వరలో చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు సమాచారం ఇటీవలే తెలంగాణలో బీర్ల ధరలు 15 శాతం పెంచిన రేవంత్ సర్కార్

Comments