Journalist Sai
Journalist Sai
February 24, 2025 at 09:49 AM
మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి వల్లభనేని వంశీ వంశీని కస్టడీకి అనుమతించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ లాయర్ సమక్షంలో విచారణకు అనుమతి ఉదయం, సాయంత్రం మెడికల్‌ టెస్ట్‌లు చేయాలని సూచన జైలులో వంశీకి వసతుల కల్పనపై విచారణ వంశీకి జైలులో బెడ్‌ అనుమతిస్తూ ఆదేశాలు

Comments