Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
February 21, 2025 at 09:32 AM
మొయినాబాద్ చేగురి రామకృష్ణ గౌడ్ కూతురు వందన దినేష్ గౌడ్ వివాహ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. జి పి ఎల్ కన్వెన్షన్ లో జరిగిన వివాహం సందర్భంగా వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపిన మహేందర్ రెడ్డి.

Comments