Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip WhatsApp Channel

Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip

288 subscribers

About Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip

Daily Updates

Similar Channels

Swipe to see more

Posts

Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
6/15/2025, 5:12:00 AM
Post image
Image
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
6/15/2025, 5:11:59 AM
Post image
Image
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
6/15/2025, 6:10:04 AM
Post image
Image
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
6/15/2025, 6:09:18 AM

కుత్బుల్లాపూర్ 123 డివిజన్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నగర్ లో మాజీ భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ చేసిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కొలను హనుమంత్ రెడ్డి, స్థానిక నేతలు. సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మహేందర్ రెడ్డి. భార్దోలి సత్యాగ్రహం మొదలుకొని, స్వాతంత్ర సమర యోధుడుగా, దేశ తొలి హోంమంత్రి, ఉప ప్రధానిగా సర్దార్ పటేల్ జాతికి ఎనలేని సేవలు చేశారు: మహేందర్ రెడ్డి హైదరాబాద్ విలీనంతో పాటు దేశంలోని అరాచక శక్తుల ఆటలు కట్టించిన ఘననేత సర్దార్ పటేల్ : మహేందర్ రెడ్డిరెడ్డి ఆయన సేవలు మరువలేనివి, సర్దార్ పటేల్ అడుగుజాడల్లో నడుద్దాం : మహేందర్ రెడ్డి

Post image
Image
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
6/15/2025, 5:11:58 AM
Video

6/15/2025, 6:10:02 AM
Post image
Image
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
6/15/2025, 6:10:07 AM
Post image
Image
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
6/15/2025, 6:10:06 AM

6/15/2025, 5:11:19 AM

130 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సూరారం కాలనీ కి నాగేశ్వర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఇన్చార్జి కొలను హనుమంత్ రెడ్డి. కిక్ కట్ చేయించి, శాలువాతో నాగేశ్వర్ రెడ్డిని సన్మానించిన మహేందర్ రెడ్డి. ప్రజల్లో ఉంటూ మరిన్ని వేడుకలు జరుపుకోవాలని ఆశీర్వదించిన మహేందర్ రెడ్డి. నాయకులు శ్రీధర్ రెడ్డి సంజీవరెడ్డి, సంజీవరెడ్డి, రాజు చారి, తిరుపతి రెడ్డి, భాస్కర్ రెడ్డి, వేణు, తదితరులు ఆయనతో ఉన్నారు.

Post image
Image
Link copied to clipboard!