
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
February 24, 2025 at 01:25 AM
సాగర్ రింగ్ రోడ్డు మన్నెగూడ లోని బిఎంఆర్ సర్తా కన్వెన్షన్ లో జరిగిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంకిరెడ్డి భీమ్ రెడ్డి గారి కుమారుడు సాయి యాతిన్ రెడ్డి, మేధ శ్రీ రెడ్డి ల వివాహ వేడుకలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి, ఆశీర్వదించిన మహేందర్ రెడ్డి గారు.