
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
February 25, 2025 at 04:43 AM
సంగారెడ్డి జిల్లా మునిపల్లి పరిసర ఎస్ఆర్ఆర్ గార్డెన్స్ లో జరిగిన తాండూర్ నియోజకవర్గం పెద్దముల్ మండలం ఇందూర్ మాజీ సర్పంచ్ వద్దే సంగీత, ప్రకాష్ కుమారుడు రమేష్, తన్వి ల వివాహ మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన మహేందర్ రెడ్డి గారు. మాజీ ఎంపీపీ మొగులప్ప, సీనియర్ నాయకులు కొమ్ము గోపాల్ రెడ్డి, మైపాల్ రెడ్డి, డివై నర్సింలు, శివానందం, ముకుంద రెడ్డి, జితేందర్ రెడ్డి, కోహిర్ రవిశంకర్ , కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, చిన్న రాజన్న, బుచ్చిరెడ్డి, ఇందూర్ నరేందర్, శ్రీకాంత్ రెడ్డి, నారాయణ గౌడ్ తదితరులు ఆయనతో ఉన్నారు.