Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
February 25, 2025 at 08:04 AM
బషీరాబాద్ మండలం నవంద్గీ, కూకట్పల్లిలోని ఐడిపిఎల్ కాలనీ దేవాలయాల భక్తులు శివరాత్రి ఉత్సవాలకు రావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ Dr పట్నం మహేందర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ఆహ్వానించారు.