
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
February 25, 2025 at 07:02 PM
Scrooll Pl :
మేడ్చల్ - మల్కాజ్గిరి :
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి కి తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి,సునీతమ్మ దంపతులు.
వేద బ్రాహ్మణ మంత్రోచ్ఛారణ మధ్య స్వామిని దర్శించుకుని అధికారికంగా కళ్యాణోత్సవ
పట్టు వస్త్రాలు, అక్షింతలు సమర్పించిన మహేందర్ రెడ్డి.
శ్రావణ నక్షత్ర యుక్త తుల లగ్నమందు సాగిన శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, సునీతమ్మ దంపతులు.
పాల్గొన్న ఎంఎల్ఏ మల్లారెడ్డి,
జాయింట్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,
ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి,
ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ శర్మ, ఈవో సుధాకర్ రెడ్డి.