Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
February 28, 2025 at 12:21 PM
రంగారెడ్డి : చేవెళ్లలోని ప్రఖ్యాత శ్రీ లక్ష్మీ దేవి సైత వెంకటేశ్వర స్వామి దేవాలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్రెడ్డి చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మహేందర్ రెడ్డి. చేవెళ్ల మాజీ జెడ్పిటిసి బాలరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైకుంఠ రథాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మహేందర్ రెడ్డి, యాదయ్య.

Comments