
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
March 1, 2025 at 08:39 AM
రంగారెడ్డి : చేవెళ్ల లో
పట్నం రాజేందర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా
ఆయన విగ్రహానికి పూల పండ్లతో నివాళులర్పించిన తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏ యాదయ్య,
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పట్నం అవినాష్ రెడ్డి,
పాల్గొన్న
మాజీ జెడ్పీ టీసీ లు బాల్ రాజ్, మాలతీ కృష్ణ రెడ్డి,
మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ధర్మాన గారి వెంకట్ రెడ్డి,
వెంకటయ్య, నర్సింగ్ రావు, మాజీ సర్పంచ్ లు ఆగిరెడ్డి, ప్రభాకర్, సహకార సంఘం అధ్యక్షుడు దేవర వెంకట్ రెడ్డి,
నర్సింహ్మారెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీ రాం రెడ్డి, సుదర్శన్, చంద్రశేఖర్.