
Dr. Patnam Mahender Reddy, Govt. Chief Whip
March 1, 2025 at 08:41 AM
రంగారెడ్డి : షాబాద్ మండలం కొమరబండ గ్రామంలోని బుగ్గ రామ లింగేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వం మహేందర్ రెడ్డి గారు.
పాల్గొన్న చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ భీం భారత్,రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి.
దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులను అందిస్తుంది.
షాబాద్ ముఖచిత్రాన్ని ప్రపంచ పటంలో ఉండే విధంగా ఇక్కడ పరిశ్రమలను స్థాపించాం.
మండలంలో అభివృద్ధికి ఎన్ని నిధులైన అందిస్తాం : మహేందర్ రెడ్డి