
జై శ్రీరామ్ జై హనుమాన్
January 31, 2025 at 05:39 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
సీతారాం - రాజారాం
రాజా రామచంద్ర భగవాన్ కి -జై
🙏 శ్రీ గురుభ్యోనమః🙏
శనివారం
.1-02-2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం
శిశిర ఋతువు
మాఘ మాసం
శుక్ల పక్షం
తిథి:తదియ మ2.30 వరకు
వారం:శనివారం
స్థిరవాసరే
నక్షత్రం:శతభిషం ఉ7.06 వరకు తదుపరి పూర్వాభాద్ర తె5.45 వరకు
యోగం:పరిఘము మ3.29 వరకు
కరణం:గరజి మ2.30 వరకు
తదుపరి వణిజ రా1.28
వర్జ్యం:మ1.08 - 2.39
దుర్ముహూర్తము:ఉ6.35 - 8.05
అమృతకాలం:రా10.11 - 11.42
రాహుకాలం:ఉ9.00 - 10.30
**యమగండ*
*కేతుకాలం:మ1.30 -* 3.00*
*సూర్యరాశి:మకరం*
*చంద్రరాశి: కుంభం*
*సూర్యోదయం:6.38*
*సూర్యాస్తమయం: 5.50*
🚩 *నేటి మాట* 🚩
🚩భక్తులందరిని పరిపాలించెడి
శ్రీ రామచంద్రా!
నీవు క్షేమముగా ఈ
రామదాసుని ఏలు రామచంద్రా!
కష్టము వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము, సుఖము వచ్చినా
ఈశ్వరుడుతోనే చెప్పుకోవడము, జీవితములో చాలా గొప్ప విశేషము. ఏది
వచ్చినా ఈశ్వరుడితోనే చెప్పుకోవడము. లౌకికముగా పైకి మాట్లాడడు.
ఏదైనా మాట్లాడటము ఏదైనా సంతోషము వస్తే చెప్పుకోవడము బాధ వస్తే
మాట్లాడటము అన్నీ సర్వేశ్వరుడికే చెప్పుకోవడము. జ్వరము వచ్చినా ఏమిటో
ఈశ్వరా! జ్వరముగా ఉన్నది, కాలు చాలా నొప్పిగా ఉన్నది అని ఏదైనాఈశ్వరుడుకి చెప్పడము అలవాటు అయితే ప్రాణోత్రమణము అవుతున్నాఊపిరి అందనప్పుడు కూడా ఈశ్వరుడికి చెప్పడమే అలవాటు అవుతుంది.
ఊపిరి అందటము లేదు అని ఈశ్వరునికే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు.
రామదాసు ఏది చెప్పుకున్నా రామచంద్ర ప్రభువుకే చెప్పుకున్నాడు.🚩
🐂గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
గోశాలను నిర్మించండి
గో రక్షతి రక్షితః🐂
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share