
జై శ్రీరామ్ జై హనుమాన్
199 subscribers
About జై శ్రీరామ్ జై హనుమాన్
🚩ధర్మో రక్షతి రక్షిత:🚩 ఈ ఛానల్ లో ఆధ్యాత్మిక పోస్టులు మాత్రమే పంపబడతాయి మీకు తెలిసిన వారిని దీనిలో చేర్చుండి.
Similar Channels
Swipe to see more
Posts

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః🙏 *ఆదివారము* 15-06-2025 **శ్రీ విశ్వావసు నామ* *సంవత్సరం** *ఉత్తరాయణం* *గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం* *బహుళపక్షము* తిథి-బహుళ చవితి మ. 2.12 వరకు తదుపరి పంచమి *వారము-*ఆదివారము* *భాను వాసరః* నక్షత్రం- శ్రవణం రా. 11.51 వరకు తదుపరి ధనిష్ట ||| యోగం ఐంద్రం ఉ. 10.15 వరకు తదుపరి వైధృతి కరణం- భాలవ సా. 4.00 వరకు తదుపరి తైతుల వర్జము-తె. 3.49 నుండి 5.23 వరకు దుర్ముహూర్తం సా. 4.25 నుండి 5.13 వరకు అమృత ఘడియలు మ. 12.21 నుండి 2.57 వరకు రాహుకాలం-సా. 4:30 నుండి 6:00 వరకు యమగండం/ కేతు కాలము- 12.00 PM - 1.30 PM వరకు సూర్యోదయం-5.31 AM సూర్యాస్తమయం-6.36 PM 🌞 *నేటి మాట* 🌞 🌞"ప్రియంగా పలకరిస్తే సకల ప్రాణులు సంతోషిస్తాయి. అలా మాట్లాడడానికి దరిద్రమెందుకు ?" అంటుంది శాస్త్రం. నోటి మాటని జాగ్రత్తగా వాడటం జీవితాన్ని చరితార్థం చేసుకోవడమే కదా!🌞 🌞 హిందూ మతం యొక్క గొప్పదనము దానిని విశిష్టత గురించి పూర్తిగా నీకు తెలిసి ఉంటే వేరే మతం వైపు చూడవు కదా🌞 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః🙏 *ఆదివారము* 15-06-2025 **శ్రీ విశ్వావసు నామ* *సంవత్సరం** *ఉత్తరాయణం* *గ్రీష్మ ఋతువు* *జ్యేష్ఠ మాసం* *బహుళపక్షము* తిథి-బహుళ చవితి మ. 2.12 వరకు తదుపరి పంచమి *వారము-*ఆదివారము* *భాను వాసరః* నక్షత్రం- శ్రవణం రా. 11.51 వరకు తదుపరి ధనిష్ట ||| యోగం ఐంద్రం ఉ. 10.15 వరకు తదుపరి వైధృతి కరణం- భాలవ సా. 4.00 వరకు తదుపరి తైతుల వర్జము-తె. 3.49 నుండి 5.23 వరకు దుర్ముహూర్తం సా. 4.25 నుండి 5.13 వరకు అమృత ఘడియలు మ. 12.21 నుండి 2.57 వరకు రాహుకాలం-సా. 4:30 నుండి 6:00 వరకు యమగండం/ కేతు కాలము- 12.00 PM - 1.30 PM వరకు సూర్యోదయం-5.31 AM సూర్యాస్తమయం-6.36 PM 🌞 *నేటి మాట* 🌞 🌞"ప్రియంగా పలకరిస్తే సకల ప్రాణులు సంతోషిస్తాయి. అలా మాట్లాడడానికి దరిద్రమెందుకు ?" అంటుంది శాస్త్రం. నోటి మాటని జాగ్రత్తగా వాడటం జీవితాన్ని చరితార్థం చేసుకోవడమే కదా!🌞 🌞 హిందూ మతం యొక్క గొప్పదనము దానిని విశిష్టత గురించి పూర్తిగా నీకు తెలిసి ఉంటే వేరే మతం వైపు చూడవు కదా🌞 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* • *శ్రీ శివ మహా పురాణము* *శివుని ఫాలాగ్నియే సముద్రబడబాగ్ని* శివుని ఫాలాగ్ని మన్మథుని దహించి మరొక ప్రయోజనం లేనిదై ముల్లోకాలను దహించటం మొదలు పెట్టింది. ప్రాణులన్ని పితామహుని శరణువేడగా ఆయన శంకరుని స్మరించి ఆ అగ్నిని స్తంభింప చేశాడు. దానిని సౌమ్యమగు జ్వాలలను వెదజల్లు ముఖంగల బడబ (గుర్రము)గా మార్చి వేసి సముద్రుని దగ్గరకు వెళ్ళాడు. సముద్రుడు పురుష రూపాన్ని ధరించి చేతులు జోడించి బ్రహ్మను స్తుతించి "నే నెరవేర్చగల కార్యమేమిటి?” అని కోరగా లోకహితాన్ని కోరి బ్రహ్మగారిలా అన్నాడు. "ఓ సముద్రుడా! ఈ బడబాగ్నిని ప్రలయకాలం వరకు నువ్వు ధరించు. అప్పుడు నేను వచ్చి ఇక్కడ నివసిస్తాను. నువ్వు ఈ శంకర లలాటాగ్నిని ఆ సమయంలో విడిచిపెట్టు. ఇదెప్పుడూ నోట్లోంచి నిప్పులు కక్కుతూ ఉంటుంది. ఈ అగ్నికి నీ జలాలే భోజనం కాగలదు. ఇది నీ గర్భంలోకి వెళ్ళకుండ జాగ్రత్త వహించు. ఇది జలాలను మాత్రమే దహిస్తుంది.” అని చెప్పి బ్రహ్మగారు అంత బడబను సముద్రునకు అప్పచెప్పి తానుఅంతర్థానమయ్యాడు. లోకాలన్ని సంతోషించాయి.” *పార్వతికి నారదోపదేశం* సూతుడు తదనంతర వృత్తాంతాన్ని మునులకిలా చెపుతున్నాడు. మహాధ్వనితో పుట్టిన శివుని ఫాలాగ్నికీలలకు పార్వతి భయపడి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల ఒడిలో తలపెట్టుకొని దుఃఖించింది. తాను పునర్జన్మను పొందినట్లు భావించింది. శివుని మీది ప్రేమచే ఎక్కడా సుఖాన్ని పొందలేక పోయింది. తన దురదృష్టాన్ని తానే నిందించుకొంది. ఎవరెంత ఓదార్చినా ఆమెకు దుః ఖోప శమనం కలుగ లేదు సరిగదా విరహ వేదన అధికం కాజొచ్చింది. ఒక రోజున త్రిలోక సంచారం చేస్తూ నారద మహర్షి వచ్చారు. వచ్చిన మహర్షికి స్వాగత సత్కారాలు జరిపి గతమంతా వివరించి కర్తవ్యమేమని కోరగా, శివారాధనయే కర్తవ్యమని ఆయన గిరిరాజుకు బోధించాడు. పార్వతిని ఏకాంత మందిరంలోనికి తీసుకొని వెళ్ళి ఇలా ఉపదేశించాడు. “ఓ గిరిరాజ నందినీ! నీ మనోగతం నాకు తెలుసు. నువ్వు శంకరునికి సేవలు చేశావే, కాని తపస్సు చెయ్యలేదు. తపస్సువల్ల కాని కార్యం సిద్ధించదు. నిన్ను తప్ప ఆ శశాంక శేఖరుడు, అన్యస్త్రీ పాణిగ్రహణం చెయ్యడు.” అని భావి శుభాన్ని చెప్పి శివ పంచాక్షరిని ఉపదేశించి, ఈ మంత్ర మహిమచే శివుడు శీఘ్రంగా ప్రసన్నుడవుతాడని చెప్పి తన ధామానికి వెళ్ళి పోయాడు. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* (సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము). శ్రీమద్భాగవతమహాత్మ్యము (సేకరణ: పద్మపురాణము ఉత్తర ఖండము). మొదటి అధ్యాయము నైమిశారణ్యంలో సత్రయాగ సందర్భంలో సూత పౌరాణికుడు శౌనకుడు మొదలగు మహామునులకు భాగవత మహాత్మ్యమును ఈ విధంగా వర్ణిస్తున్నాడు. శౌనకుడు సూత పౌరాణికుని ఇలా అడిగాడు. “భక్తితోనూ, జ్ఞానము తోనూ, వైరాగ్యముతోనూ మానవునిలో వివేకము ఏ విధంగా వృద్ధి చెందుతుంది వివరించండి. లోకంలో సత్వ, రజస్తమోగుణము లతో కూడిన విష్ణుమాయ ఆవరించి ఉంది కదా! విష్ణుభక్తులు ఏ ప్రకారంగా ఈ మాయను దానివలన కలిగే మోహమును అధిగమిస్తారు. పైగా ఈ కలికాలంలో మానవులు ఎక్కువగా అసుర స్వభావము, రాక్షస ప్రవృత్తి కలిగి ఉంటారు. నానా రకములైన బాధలతో దు:ఖములతో కుంగి పోతుంటారు. వాటిని దాటే ఉపాయమే లేదా! ఈ జీవుల మనసులను పరిశుద్ధము చేసే ఉపాయము ఏదైనా ఉందా! ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని పాదములను పొందడానికి అన్నిటి కంటే సుఖమైన, పవిత్రమైన, శాశ్వతమైన ఉపాయము ఒకటి నాకు తెలియజేయండి. మీరు మాకు గురువులు. చింతామణి అనే మణి కోరుకున్నసుఖాలు ఇస్తుంది. కల్పవృక్షము స్వర్గసుఖాలను ఇస్తుంది. కాని మీ వంటి గురువు మాకుమోక్షమును మార్గము సుగమం చేస్తాడు.” అని అడిగాడు. అప్పుడు సూతుడు ఇలా చెప్పసాగాడు. సూతుడు శౌనకునితో ఇలా అన్నాడు. "బ్రాహ్మణోత్తమా! నీ హృదయములో భగవంతుని మీద అపారమైన ప్రేమ ఉంది. ఆ కారణంగానే ఇటువంటి ప్రశ్నలు అడుగుతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. మానవులకు జననము, మరణము ఇవే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయి. ఆ భయాన్ని పోగొట్టే మార్గమును నీకు వివరిస్తాను. మానవునిలో భక్తి భావమును వృద్ధి చేసి, పరమాత్మను చేరుకొనే ఉపాయము నీకు చెబుతాను సావధానంగా విను. పూర్వము వ్యాసుడు భాగవత పురాణమును రచించాడు. దానిని తన కుమారుడు అయిన శుక మహర్షికి చెప్పాడు. శుక మహర్షి వలన భాగవత పురాణము లోకములో వ్యాప్తి చెందింది. మనస్సు శుద్ధి కావాలంటే ఈ భాగవతపురాణము కంటే మంచి సాధనము మరొకటి లేదు. కేవలం పూర్వజన్మ పుణ్యము ఉంటేనే భాగవత పురాణము వినే భాగ్యము కలుగుతుంది. వ్యాసుని కుమారుడైన శుకుడు ఈ భాగవత పురాణమును పరీక్షిత్ మహారాజుకు వినిపించడానికి సిద్ధంగా ఉండగా, దేవతలు అమృత కలశముతో అక్కడకు వచ్చారు. వారు శుక మహర్షితో ఇలా అన్నారు. “మహాత్మా! ఈ అమృత కలశమును తీసుకొని మాకు ఆ భాగవత కథామృతమును మాకు ఇవ్వండి. ఈ అమృతమును పరీక్షిత్ మహారాజుకు ఇవ్వండి. ఆయన మృత్యువును జయిస్తాడు. తక్షకుడు కాటు వేసినా ఆయన చావడు.” అని అన్నారు. శుకుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. “భాగవతము మణి లాంటిది. దేవతలు తెచ్చిన అమృతము గాజుపూస. వీటికి రెండింటికీ సామ్యము ఎక్కడ!" అని అనుకున్నాడు. దేవతలతో ఇలా అన్నాడు. “మీరు కేవలము అహంకారతో ఇక్కడకు వచ్చారు. మీకు భక్తి లేదు. కాబట్టి మీకు భాగవత కథను ఇవ్వను.” అని అన్నాడు. ఆ కారణం చేత భాగవత కథ కేవలం మానవ లోకానికే పరిమితం అయింది. దేవతలకు అందుబాటులో లేదు. తరువాత పరీక్షిత్ మహారాజు శుకుని వలన భాగవత కథను విని ముక్తి పొందాడు. అది విని బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఒక త్రాసును తెప్పించాడు. భాగవతమును ఒక పక్క, ఇతర మోక్ష సాధనములను ఒక పక్క వేసి తూచాడు. భాగవతము బరువుకు అవి వెలవెలబోయాయి. ఇది చూచి అక్కడ ఉన్న ఋషులు అందరూ ఆశ్చర్యపోయారు. ఈకలియుగంలో కేవలం భాగవతమును చదివినంత మాత్రమున మోక్షము వస్తుంది అని వారిలోవారు అనుకున్నారు. ఈ భాగవతమును సప్తాహము గా అంటే ఏడు రోజులపాటు వింటే మోక్షము వెంటనే వస్తుంది అని నమ్మారు. పూర్వము ఈ భాగవత పురాణమును సనకుడు మొదలగు ఋషులు దేవర్షి నారదునికి చెప్పారు. అప్పటికే బ్రహ్మగారు నారదునికి భాగవత పురాణమును వినిపించాడు. కాని సప్తాహవిధిలో సనకాదులు నారదునికి చెప్పారు.” అని సూతి చెప్పగా, శౌనకుడు ఇలా అడిగాడు. “భాగవతోత్తమా! నారదునికి, సనకాదులకు ఎలా కలిసింది. వారు ఎక్కడ కలుసుకున్నారు. భాగవతపురాణమును మరలావినాలనే కోరిక నారదునికి ఎలా కలిగింది. వివరంగా తెలియజేయండి." అని అడిగాడు. అప్పుడు సూతపౌరాణికుడు ఇలా చెప్పసాగాడు. “ఒకనాడు విశాల పురి అనే ప్రదేశములో నలుగురు ఋషులు సత్సంగము చేస్తున్నారు. అప్పుడు నారదుడు అక్కడే ఉన్నాడు. నారదుని చూచి ఆ ఋషులు ఇలా అడిగారు. “నారదా! నీ ముఖం ఎందుకో చింతాక్రాంతమై ఉంది. కారణం ఏమిటి? నీవు ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి ఇంత త్వరగా వెళుతున్నావు? నీ ముఖం చూస్తుంటే ఎంతో ధనం పోగొట్టుకున్న వాడి మాదిరి వెలవెలబోతూ ఉంది. నీ మనస్సు బాగా వికలమైనట్టు ఉంది. నీ వంటి వాడికి ఇలా ఉండటం ఉచితము కాదు. అసలు కారణం ఏమిటో చెప్పు?” అని అడిగారు. అప్పుడు నారదుడు వారితో ఇలా అన్నాడు. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః🙏 శుక్రవారం 13-06-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం బహుళ పక్షం తిథి:విదియ మ2.17 వరకు వారం:శుక్రవారం భృగువాసరే నక్షత్రం:పూర్వాషాఢ రా10.47 వరకు యోగం:శుక్లం మ1.50 వరకు కరణం:గరజి మ2.17 వరకు తదుపరి వణిజ రా2.24 వరకు వర్జ్యం:ఉ7.38 - 9.19 దుర్ముహూర్తము:ఉ8.05 - 8.57 మరల మ12.26 - 1.18 అమృతకాలం:సా5.44 - 7.25 రాహుకాలం:ఉ10.30 - 12.00 యమగండ కేతుకాలం:మ3.00 - 4.30 సూర్యరాశి:వృషభం చంద్రరాశి: ధనుస్సు *సూర్యోదయం:5.28* *సూర్యాస్తమయం:6.30* 🌹 *నేటి మాట* 🌹 🌹గురువు గొప్పా, ఈశ్వరుడు గొప్పా అంటే, ఒక విధంగా గురువే గొప్ప. గురువు లేకపోతే ఈశ్వరుడు ఎలా తెలుస్తాడు ? గురువు సాక్షాత్తూ ఈశ్వరుడు. వారిద్దరూ ఒకేసారి తారసపడితే ముందుగా గురువుకి నమస్కారం చేయాలంటారు. అలాంటి గురువును మనము ఎలా గౌరవిస్తున్నామో మన మనసాక్షికే తెలియాలి🌹 🌷తినడము మాని వేసాను అని అంటే తృప్తి. కర్మ నాకు కావలసిన రుచులు తినలేకపోతున్నాను అనుకుంటే ఏడుపు. జీవితము తృప్తితో ఉంటేనే పండుతుంది. జీవితము తృప్తి లేకపోతే ఎన్నటికీ పండదు.🌷 🐂గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాల లను నిర్మించండి గోరక్షతి రక్షితః🐂 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏 సోమవారం 16-06-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం బహుళ పక్షం తిథి:పంచమి మ1.26 వరకు వారం:సోమవారం ఇందువాసరే నక్షత్రం:ధనిష్ఠ రా11.33 వరకు యోగం:వైధృతి ఉ10.20 వరకు కరణం:తైతుల మ1.26 వరకు తదుపరి గరజి రా12.50 వరకు వర్జ్యం:లేదు దుర్ముహూర్తము:మ12.26 - 1.18 మరల మ3.02 - 3.54 అమృతకాలం:మ1.14 - 2.50 రాహుకాలం:ఉ7.30 - 9.00 యమగండ కేతుకాలం:ఉ10.30 - 12.00 సూర్యరాశి:మిథునం చంద్రరాశి: మకరం సూర్యోదయం:5.29 సూర్యాస్తమయం:6.31 🔱 *నేటి మాట* 🔱 🔱ఒక వ్యక్తి నడవడికను చూసి దేని చేత శాంతిని పొందుతున్నాడో గమనిస్తే దాన్ని బట్టి ఈశ్వరానుగ్రహమున్నదా, పైశాచిక ప్రవృత్తి ఉన్నదా అన్న విషయాన్ని గమనించవచ్చు. గురువు కర్తవ్యం ఏమిటంటే మంచి పనులు చేసి శాంతిని పొందుతున్న వాడికిఅహంకారం పొందకుండా ఇంకా మంచి పనులు చేసేటట్లు చేస్తాడు.శిష్యుడు పాడవకుండా చేస్తాడు.🔱 🐂గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి గోరక్షతి రక్షితః🐂 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏 గురువారం 19-06-2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం బహుళ పక్షం తిథి:అష్టమి ఉ8.44 వరకు వారం:గురువారం బృహస్పతివాసరే నక్షత్రం:ఉత్తరాభాద్ర రా8.42 వరకు యోగం:సౌభాగ్యం రా12.49 వరకు కరణం:కౌలువ ఉ8.44 వరకు తదుపరి తైతుల రా7.39 వరకు వర్జ్యం:ఉ7.03 - 8.34 దుర్ముహూర్తము:ఉ9.50 - 10.42 మరల మ3.03 - 3.55 అమృతకాలం:సా4.09 - 5.40 రాహుకాలం:మ1.30 - 3.00 యమగండ కేతుకాలం:ఉ6.00 - 7.30 సూర్యరాశి:మిథునం చంద్రరాశి: మీనం సూర్యోదయం:5.30 *సూర్యాస్తమయం:6.32* 🙏 *నేటి మాట* 🙏 🙏"జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసారం సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!" ఇది విని తోటివానికి మరీ ఆశ్చర్యం కలిగింది. "ఏమిటోయీ సంగన్నా! అన్ని రకాల దుఃఖాలు ఏకరువు పెడుతున్నావు. వీటికి కూడా అర్థం చెబుదూ" అని అతను కోరగా దానికి సంగడు "జన్మ ఎత్తడం ఒక దుఃఖం. తరువాత భార్యతో ఉండడం ఒక దుఃఖం. ముసలితనం రాగానే అదొక దుఃఖం. ఇలా ఒక దానివెంట మరొక దుఃఖం వస్తువునే ఉంటుంది. అసలు దుఃఖము అనే కెరటాలతో కూడుకొని ఉన్న సంసారం అనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం. కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేల్కొని జాగ్రత్తగా ఉండండి" 🙏 🙏ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోకుండా ఉన్న మనిషి జీవితానికి దిశ, దశ రెండూ ఉండవు. ఉత్తమమైన లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధనకై అహర్నిశలు ప్రయత్నించాలి.🙏 🐂గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి గో రక్షతి రక్షితః🐂 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *శ్రీమద్భాగవతమహాత్మ్యము* "అన్ని లోకముల కంటే భూలోకము సర్వోత్తమము అని తలంచి నేను ఇక్కడకు వచ్చాను. ఎన్నో తీర్థములను దర్శించాను. పుష్కరము, ప్రయాగ, కాశి, నాసిక్, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతువు, మొదలగు తీర్థములలో తిరిగాను. కాని ఎక్కడానా మనసుకు శాంతి కలుగలేదు. ఎందుకంటే ఈ కలియుగంలో అధర్మం పెచ్చరిల్లి ధర్మానికి నిలువనీడలేకుండా పోయింది. ఈ కలియుగంలో సత్యము, తపస్సు, శౌచము (పరిశుభ్రంగా ఉండటం) దయ, దానము ఇవన్నీ మచ్చుకైనా కనపడటం లేదు. మానవులు అందరూ కేవలం తమ పొట్ట నింపుకోడానికే ప్రయత్నిస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. ఏ పనీ చేయకుండా సోమరులుగా ఉన్నారు. వీళ్లకు బుద్ది అసలు పనిచేయడం లేదు. వీరి మొహాన అదృష్టం అసలు రాయబడలేదు. వీరిని అన్నిరకాల కష్టాలు చుట్టుముడుతున్నాయి. పేరుకు సాధువులుగా, వైరాగ్యం పొందిన వారిగా చెప్పుకుంటున్న వారు, అనేక అకృత్యాలు, దుర్మార్గాలు చేస్తున్నారు. ఆడవారి వద్ద నుండి ధనము అపహరిస్తున్నారు. ఇళ్లలో ఆడువారిదే పెత్తనంగా సాగుతూ ఉంది. వారి అన్నదమ్ములు అంటే యజమాని బావమరుదులే సలహాలు ఇస్తున్నారు. కలియుగంలో మానవులు స్త్రీలను ధనానికి అమ్ముకుంటున్నారు. స్త్రీలు పురుషులు అకారణంగా తగవులాడుకుంటున్నారు. మహాత్ములు ఉండే ఆశ్రమములు, తీర్థములు, పుణ్యక్షేత్రములు దుర్మార్గుల అధీనంలో ఉన్నాయి. కొంత మంది దుర్మార్గులు ధనం కోసం దేవాలయములను ధ్వంసం చేసారు. కొల్లగొట్టారు. కలియుగంలో యోగులు, సిద్ధులు, జ్ఞానులు, మంచి పనులు చేసేవారు మచ్చుకైనా కనిపించడం లేదు. ఆత్మజ్ఞానము గురించి ఎవరూ సాధన చేయడం లేదు. పైగా ఈ భూమి మీద అందరూ అన్నము అమ్ముకుంటున్నారు. బ్రాహ్మణులు తాము నేర్చుకున్న వేదవిద్యను అమ్ముకుంటున్నారు. స్త్రీలు వేశ్యావృత్తిలో జీవిస్తున్నారు. కలియుగంలో ఈ ఘోరాలు అన్నీ చూస్తూ నేను యమునా నదీతీరం చేరుకున్నాను. అక్కడ ఒక స్త్రీ విషాదంతో కూర్చుని ఉంది. ఆమె పక్కన ఇద్దరు వృద్ధులు నేలమీద పడుకొని ఉన్నారు. వారి ఒంటి మీద స్పృహ లేదు. వారి శ్వాస బరువుగా వస్తోంది. ఆ స్త్రీ ఏడుస్తూ వారికి సేవలు చేస్తూ ఉంది. వారికి స్పృహ తెప్పించడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఎవరైనా వచ్చి తనకు సాయం చేస్తారా అని దిక్కులు చూస్తూ ఉంది. ఆమె చుట్టు కొంత మంది స్త్రీలు నిలబడి ఆమెకు విసన కర్రలతో విసురుతున్నారు. ఆమెను ఊరడిస్తున్నారు. ఈ విషయం అంతా నేను దూరంనుండి చూచాను. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాను. నన్ను చూడగానే ఆమె లేచి నిలబడింది. నాతో ఇలా చెప్పింది. “ఓ మహాత్మా! ఒక్క క్షణం ఆగండి. నా దుఃఖమును తొలగించండి. మీ దర్శనభాగ్యంతోనే లోకంలో ఉన్న అన్ని చింతలు నాశనం అవుతాయి అని అంటారు. మీ మాటలు నాకు కొంత ఉ పశమనమును కలిగిస్తాయి.” అని పలికింది. అప్పుడు నారదుడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ దేవీ! నీవు ఎవరు? ఈ ఇద్దరు నీకు ఏమవుతారు. నీకు వింజామరలు వేస్తున్న ఈ స్త్రీలు ఎవరు? నీవు ఈ ప్రకారంగా దుఃఖించడానికి కారణం ఏమి? అన్ని వివరములునాకు సవిస్తరంగా చెప్పు." అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ నారదునితో ఇలా చెప్పసాగింది. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* కాళిదాసు కథ [ఒక వింత సమస్యా పూరణం] కాళిదాసు అద్భుతమైన రచనలు చేస్తూ భోజుడి సభలో పండితుడిగా పేరు పొంది ఎన్నెన్నో రచనలు చేస్తాడు. కానీ, రాజుకు కాళిదాసుకు తరుచుగా వాగ్వివాదాలు జరగటం కాళిదాసు అలిగి రాజ్యం వదిలి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి భార్య శాపం ఇచ్చిన తరువాత అక్కడ నుండి బయటకు వెళ్ళిన కాళిదాసు వేశ్యాలోలుడౌతాడు. అట్లా ఒకసారి రాజు కోపంలో కాళిదాసుకు దేశ బహిష్కరణ శిక్ష విధిస్తాడు. అతను వెళ్ళి ఒక వేశ్య ఇంట తలదాచుకొని అఙ్ఞాతంలో నివసిస్తూ ఉంటాడు. ఆ సమయంలో భోజుడు రామాయణం చంపూ కావ్యం రచిస్తాడు. ఆ కావ్యం కాళిదాసు చదివి సవరణలు చేయాలని ఆయనకు ఆరాటం. కానీ, కాళిదాసు ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలియదు. కాళిదాసు కవితాప్రాభవం తెలిసిన రాజుగారు ఒక సమస్యా పూరణం చేయమని ప్రకటిస్తాడు. పూరించిన వారికి అర్ధ రాజ్యం ఇస్తానని కూడా అంటాడు. ”కుసుమే కుసుమోత్పత్తిః శృయతే న చ దృష్టతే” అంటే, ఒక పుష్పం మీద మరో పుష్పం పూసింది అన్న మాట. ఇది వినటమే కానీ ఎక్కడా చూడలేదు. ఈ సమస్యకు పూరణ కేవలం కాళిదాసే చేయగలడు అన్న నమ్మకం రాజుకు. రాజుగారి ప్రకటన చూసిన వేశ్యకు (కాళిదాసుకు ఆశ్రయమిచ్చిన స్త్రీకి) దురాశ కలుగుతుంది. ఎట్లాగయినా కాళిదాసు చేత ఆ సమస్య పూరణ చేయించి అర్ధ రాజ్యం తానే పొందాలన్న ఆలోచన వస్తుంది. తన ఇంటి గోడ మీద కాళిదాసుకు కనబడేలాగా ఆ పాదం రాస్తుంది. చదివిన కాళిదాసు దాని కింద, ”బాలే! తవ ముఖాంభోజే దృష్టమిందీవర ద్వయం” (కొందరు “బాలే! తవ ముఖాంభోజే నయనేందీవర ద్వయం”. మరి కొందరు, “బాలే! తవ ముఖాంభోజే కథం ఇందీవర ద్వయం”) అంటే “బాలికా! నీ ముఖకమలము మీద పద్మలోచనద్వయం ఉన్నాయి” అన్న అర్ధం. అది చూసిన ఆ దుర్మార్గురాలు రాజ్యం సంపాదించాలన్న కోరికతో, కాళిదాసును తల మీద కొట్టి ఒక గుంటలో పడేసి ఆయన చనిపోయాడనుకొని పైన రాళ్ళు కప్పి ఆ సమస్యా పూరణ రాజుగారి వద్దకు తీసుకెళ్తుంది. ఉన్నదున్నట్టు పూరణం చదివేస్తుంది. కానీ, ఆమె అక్కడే ఒక పెద్ద పొరపాటు చేస్తుంది. ఆ పాదం పురుషుడు స్త్రీని సంభోధించిన విషయం రాజు గమనిస్తాడు. వెంటనే ఆమెను నిలదీసి ఈ సమస్యాపూరణం చేసినది ఎవరు అని ప్రశ్నిస్తాడు. ఇంక చేసేది లేక ఆ వేశ్య తాను చేసిన ఘోర కృత్యం వివరిస్తుంది. వెంటనే రాజు హుటాహుటిన తన చంపూ కావ్యం తీసుకొని కొనప్రాణంతో కొట్టుకుంటున్న కాళిదాసు వద్దకు చేరుకొని తన కావ్యం వినిపించటం మొదలెడతాడు. కాళిదాసు ఆ స్థితిలోనే కొన్ని సవరణలు సూచిస్తూ, సుందరకాండ చివరి పద్యం పూర్తవగానే ప్రాణాలు వదులుతాడు. కాళిదాసుకు వినిపించలేక పోయిన దుఃఖంలో రాజు తాను రాసిన కావ్యంలో మిగిలిన రెండూ అంటే యుద్దకాండ ఉత్తరకాండ చించి పారేస్తాడు. ప్రపంచానికి భోజుడి రామాయణ చంపూ కావ్యం కేవలం సుందరకాండ వరకే లభ్యం అని ప్రతీతి. ఒక స్త్రీ (కాళి) వల్ల గొప్ప పండితుడై, మరో స్త్రీ (భార్య) పెట్టిన శాపం వల్ల స్త్రీలోలుడై, ఒక నీచురాలి వల్ల అంతమౌతాడు ఆ మహా కవి. *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ Follow this link to join my WhatsApp community: https://chat.whatsapp.com/JV9b0h31TZ2Dash8G1kXlt https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* *జై హిందు* **హిందూ బంధువులారా* *మీలోని* **మొద్దు* *నిద్రను వీడి ఇకనైనా* *మేల్కొనండి* ఈరోజు మనము మాట్లాడుకునబోయే అంశము హిందూ ధర్మాలయాలు వాటి పరిరక్షణ మన ఆలయములను రక్షించుకొనుటకు వాటి పరిరక్షణకు నిత్య కైంకర్యములు మొదలు ప్రత్యేక సందర్భములలో జరగవలసిన పూజా కార్యక్రమాలు సక్రమముగా నిర్వర్తించుటకు కొంతమంది పెద్దలు కమిటీలుగా, కమిటీ సభ్యులుగా ఏర్పడి మరియు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆలయములలో ప్రభుత్వ అధికారులు వీటిని పరీక్షిస్తూ ఉంటారు ఇంతవరకు అంతా బాగానే కనబడుతూ ఉంది కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతూ ఉంది ఆలయ పవిత్రతను కాపాడుతూ వారిని పరిరక్షిస్తూ నిత్యము జరగవలసిన వాటికి ఆటంకము కలగకుండా ఆలయములలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకొనవలసిన బాధ్యత మోస్తున్న ఆలయ పెద్దలు వారి బాధ్యతలను నిజాయితీగా చేస్తున్నారా ధనాకాంక్షతో, స్వప్రయోజనముల కొరకు, వారి పలుకుబడి కొరకు ఈ ఆలయములను అడ్డుపెట్టుకొని చేయని తప్పులు అంటూ లేవు ఇటువంటి పెద్దల ఆకృత్యముల గురించి చెప్పుటకు మాటలు చాలడం లేదు గుడిలో వారు చేస్తున్న తప్పులు మౌనంగా చూస్తూ ఉన్న ఆ భగవంతుడికి కళ్ళు ఉండి గుడ్డి వాళ్ళలా గొంతు ఉండి మాట్లాడలేని మూగవాలలా సిగ్గు చంపుకొని చూస్తూ ఉన్న భక్తులమని చెప్పుకొనే ఆలయాలకు వెళ్తున్న మనకు తెలియనివి కావు అయినా అటువంటి వారిని ప్రశ్నించే ధైర్యము తీరిక మనకు లేవు ఏదో కొద్దిగా ధైర్యం తెచ్చుకొని ఇటువంటి వారిని ప్రశ్నిస్తే అటువంటి వారిపై నిందలు మోపడం రాజకీయ రంగులు పులిమి రాజకీయ కక్షలు సాధించడము, పెద్దలుగా చెప్పుకొని సిగ్గులేని బతుకులు బతుకుతున్న వీళ్ళకు కొత్తేమీ కాదు గుడి పేరుతో [పైసా వసూల్ ] కు పాల్పడుతున్న ఇటువంటి సిగ్గులేని పెద్దలు, అధికారులు ఆ భగవంతుడు సాక్షిగా ఉన్నాడనే విషయాన్ని కూడా మరిచి పోతున్నారు ఈ రకముగా ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ సంపాదించుకుంటున్న వీళ్లు వీరి తరువాత తరానికి ఆస్తులను పంచుతున్నామనుకుంటున్నారే గాని పాపాలను, రోగాలను అందిస్తున్నామని గ్రహించుటలేదు ఇలా వీరు అందించే పాపాలు పెరిగి, పెరిగి తర్వాత తరములు నశించి పోతాయన్న సంగతి గ్రహించటలేదు ఈ రకముగా సిగ్గులేని బ్రతుకు బ్రతుకుతున్న పెద్దలు ఇకనైనా మారి హిందూ ధర్మ విలువలను కాపాడండి *జైశ్రీరామ్* *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/Jm2fIfXATJsGrZVa50vo3C https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share