
జై శ్రీరామ్ జై హనుమాన్
February 6, 2025 at 11:23 AM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*ఆలయ పూజారుల అవస్థలు*
*హైందవ ధర్మాచారాలను పాటించే ప్రతి హిందువు కొంత ఓపిక చేసుకుని పూర్తిగా చదవండి*
ఆలయ_పూజారి గా చస్తూ,బ్రతకడం కంటే సమాజంలో అన్నీ లభ్యమయ్యే మామూలు ఉద్యోగం మేలు... ఇకపై నేను మానేయాలనుకుంటున్న..
ఇది ఎంతోమంది అర్చకుల మనసులో ఉన్న మాట
హైందవ ధర్మాచారాలను కాపాడవలసిన బాధ్యతగల ఒక హిందువుగా మీకు కొన్ని విషయాలను తెలియజేయదలచుకున్నాను
ఆర్థిక స్థితిగతులలో అందరికంటే ఆఖరిన వచ్చేవాడు ఆలయ పూజారి... వాడికేమీ లోన్స్ ఉండవు.. pune కు,స్వీపర్ కు కూడా ఉంటాయి! వాడికేమీ ఖచ్చితమైన సెలవులు ఉండవు... మిగతావారికి ఉంటాయి...ప్రమోషన్స్ ఉండవు మిగతవారికి ఉంటాయి... పేరులో అగ్రవర్ణము వారు కావటం వలన ప్రభుత్వము వీరిని గుర్తించదు ఎటువంటి సహాయ సహకారములు అందించదు ఇక బయట అప్పులు .. నా అనుభవం లో మిగతవారికి ఉద్యోగ వ్యాపార చేతివృత్తులు చేసుకునే వారికి కూడా చాలా సులభంగా అప్పులు దొరుకుతాయి... పురోహితుడు గట్టిగ అడగలేము అని కొందరు... ఆ పురోహితుడు ఎలా కట్టగలడు అని ఇంకొందరు ఇలా ఎవరూ అప్పు అంటే ఇవ్వరు..
స్వయంగా
నా అనుభవం... మరికొందరి.అనుభవం ఇది...నమ్మశక్యం గా లేకున్నా అదే నిజం...
మా చేత ఆశీర్వాదం కావాలని అనుకుంటారు అనుకోవడమే కాదు అడుగుతారు కానీ 10రూపాయలు ఇవ్వరు.డబ్బులు ఇస్తేనే ఆశీర్వాదామా అంటే కాలే కడుపుతో, కష్టాలతో సంతోషంగా ఎలా ఇవ్వగలడు అనేది పట్టదు..
*ఇంకొక చిన్న విషయము*
ప్రదోషకాలంలో నిద్రలేచి అతని స్నాన సంధ్యాను స్టొనములన్నీ పూర్తి చేసుకొని తెల్లవారి జామునే గుడికి చేరుకొని ఆలయ తలుపులు తెరిచినప్పటి నుండి నిత్య కైంకర్యములన్నీ సక్రమంగా పూర్తి చేసి అలసిపోయి ఉన్న అతను కాస్త కాఫీ, లేదా టీ తాగాలనుకునే వరకు ఆలయానికి వచ్చే భక్తులు స్వామి మాకు అంత సమయం లేదు అర్చన చేసి మమ్ములను త్వరగా పంపండి అనేవారు నా చేత
ఈ పూజ పూర్తి చేయించి విశ్రాంతి తీసుకొనండి అనేవారు ఒకరు అన్నిటినీ ఓపికగా పూర్తి చేసుకుని
టీ గ్లాసు చేతికి అందుకునే వరకు స్వామి త్వరగా మాకు పూజలు పూర్తి చేసి పంపండి వారిని ముందుగా పంపావు కదా అలాగే మాకు కూడా త్వరగా పూర్తి చేసి పంపండి మాకంటే వారేమీ ఎక్కువ మేమెందుకు తక్కువ అని వాదనకు దిగేవారు లేకపోలేదు
ఇవన్నీ పూర్తి చేసుకొని అలసిపోయి క్షుద్బాధతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్న అతని దగ్గరికి ఆలయ పెద్దలు వచ్చి ఈరోజు గుడి ఆదాయము వాటి వివరములు తెలుసుకొని ఇంతేనా ఈరోజు గుడి ఆదాయము ఇంతేనా ఆదాయము సంపాదించి ఇవ్వడానికి చేతకాకపోతే మానెయ్యమనే పెద్దలు
ధనార్జనే ద్యేయముగా వారు చేసే ఆకృత్యములకు వికృత చేష్టలకు పూజారులను బలి చేస్తున్న సందర్భములు లేకపోలేదు
అందుకె నేను బ్రాహ్మణులకు,పురోహితులకు ఒక్కటే చెప్తున్న ఇన్ని కష్టాలు,అవమానాలు బరిస్తూ పూజారి గా ఉండాలా?? అవసరమా? కుటుంబాన్ని కష్టాల్లో నెట్టి మనం సాదించేది ఏమిటి??
నేను చెప్పిన ఈ విషయములు మీ మనసులను కదిలించి ఉంటే భగవంతుడి కన్నా బ్రాహ్మణుడు ముందు అన్న విషయము నమ్మితే
ఎక్కడైతే గోవులు బ్రాహ్మణులు రక్షింపబడుతాయో అక్కడ లోకం సుభిక్షితంగా ఉంటుందని నమ్ముతారో అటువంటివారు ఒక అర్చక కుటుంబానికి సమాజంలో బ్రతకడానికి కావలసిన ధైర్యాన్ని ఇచ్చి కాపాడగలిగితే వంద గోవులను దానము చేసిన ఫలము 1000 హోమములు చేసిన ఫలితమును పొందగలుగుతారు
*మీ*
*అనీల కుమార్ శర్మ మేడవరం*
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share