
జై శ్రీరామ్ జై హనుమాన్
February 20, 2025 at 06:38 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
https://chat.whatsapp.com/HXBwaSCHvai2kfyp7z4D8H
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
🚩 సర్వేజనాసుఖినోభవంతు
సమస్త లోక సుఖినోభవంతు
సమస్త సన్మంగళాని భవంతు
నిత్య శ్రీరస్తు
నిత్య మంగళాని భవంతు 🚩
*సీతారాం - రాజారాం*
*రాజా రామచంద్ర భగవాన్ కి -జై*
🙏 శ్రీ గురుభ్యోనమః🙏
శుక్రవారం
21-02-2025
శ్రీ క్రోధి నామ సంవత్సరం
ఉత్తరాయనం
శిశిర ఋతువు
మాఘ మాసం
బహుళ పక్షం
తిథి:అష్టమి ఉ11.54 వరకు
వారం:శుక్రవారం
భృగువాసరే
నక్షత్రం:అనూరాధ మ03.49 వరకు
యోగం:వ్యాఘాతం ఉ9.22 వరకు
కరణం:కౌలువ ఉ8.20 వరకు తదుపరి తైతుల రా11.00 వరకు
వర్జ్యం:సా6.46 - 8.29
దుర్ముహూర్తము:ఉ8.46 - 9.32 మరల మ12.36 - 1.22
అమృతకాలం:తె5.04నుండి
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ
కేతుకాలం:మ3.00 -4.30
సూర్యరాశి:కుంభం
చంద్రరాశి:వృశ్చికం
సూర్యోదయం:6.28
*సూర్యాస్తమయం:5.59*
🌹 *నేటి మాట* 🌹
🌷ఇప్పటికీ శ్రీరామాయణంలో పాత్రలు
సామెతలుగా లోకంలో బ్రతికున్నాయి,
ఈవిడెక్కడరా మంధరలాగా వచ్చి
అగ్నిహోత్రం రగిల్చేసింది అంటారు.
శూర్పణఖ లాగ ఓ! ఎంత అసూయో! అంటారు.
రావణాసురిడి కాష్టంలా రగులుతూనే ఉందంటారు.
ఏంటి ఆ కుంభకర్ణుడిలా నిద్ర అంటారు.
విభీషణుడిలా ఇంటిగుట్టు రట్టు చేశారు అంటారు.రామ చంద్ర మూర్తిలా వీడికి రెండు మాటలు లేవు
వీడికి ఒక్కటే మాట, ఏమిటా లక్ష్మణ మూర్తిలా ఆ
కోపమేమిటి వీడికి, అబ్బా ఏమి ఓర్పు సీతమ్మ తల్లి
అంటారు. రామాయణంలోని పాత్రలు లోక
జీవనంలోకి వచ్చి ఇమిడిపోయాయి, కారణం
ఏమిటంటే... ఆ పాత్రలు మీకు అర్థమై మనసు మీద
ముద్ర వేయడానికి మీరేం పెద్ద సాధనేం
చేయక్కరలేదు, చాలా సామాన్యంగా మీతో
మమేకమౌతాయి అటువంటి పాత్రలు.🌷
🐂గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి
గోశాలలను నిర్మించండి
గో రక్షతి రక్షితః🐂
*ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ*
అనీల కుమార్ శర్మ మేడవరం
కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:-
9441086869
🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
🚩 జై శ్రీరామ్ జై హనుమాన్
https://chat.whatsapp.com/HXBwaSCHvai2kfyp7z4D8H
https://t.me/jisriram
https://sharechat.com/profile/9188474?d=n
https://www.facebook.com/anil.medavaram.3
https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది.
సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App
https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share