జై శ్రీరామ్ జై హనుమాన్
జై శ్రీరామ్ జై హనుమాన్
February 21, 2025 at 06:06 PM
శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf 🚩🚩🚩🚩🚩🚩🚩🚩 🚩 సర్వేజనాసుఖినోభవంతు సమస్త లోక సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు 🚩 *సీతారాం - రాజారాం* *రాజా రామచంద్ర భగవాన్ కి -జై* 🙏 శ్రీ గురుభ్యోనమః🙏 శనివారం 22-02- 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయనం శిశిర ఋతువు మాఘ మాసం బహుళ పక్షం తిథి:నవమి ఉ9.38 వరకు వారం:శనివారం స్థిరవాసరే నక్షత్రం:జ్యేష్ఠ మ2.30 వరకు యోగం:హర్షణం ఉ9.15 వరకు కరణం:గరజి ఉ9.38 వరకు తదుపరి వణిజ రా10.03 వరకు వర్జ్యం:రా10.56 - 12.37 దుర్ముహూర్తము:ఉ6.28 - 8.00 అమృతకాలం:ఉ6.47వరకు రాహుకాలం:ఉ9.00 - 10.30 యమగండ కేతుకాలం:మ1.30 - 3.00 సూర్యరాశి:కుంభం చంద్రరాశి: వృశ్చికం సూర్యోదయం:6.28 *సూర్యాస్తమయం:6.00* 🚩 *నేటి మాట* 🚩 🚩శ్లో॥ *నిత్యం క్రోధాత్త్రియం రక్షేత్* *తపో రక్షేచ్చ మత్సరాత్* | *విద్యాం మానావమానాభ్యాం* *ఆత్మానం తు ప్రమాదతః || తా|| *ఎల్లప్పుడునూ- కోపము వలన ఐశ్వర్యమును, అసూయ వలన తపస్సు, మానావమానముల వలన విద్య, పొరపాటు వలన ఆత్మ చెడకుండా కాపాడుకోవలెను🚩 🐂గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి గోశాలలను నిర్మించండి గో రక్షతి రక్షితః🐂 *ఎల్లప్పుడూ మీ శ్రేయస్సును కోరే మీ* అనీల కుమార్ శర్మ మేడవరం కాంటాక్ట్ &వాట్సాప్ నెంబర్:- 9441086869 🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🚩 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩 జై శ్రీరామ్ జై హనుమాన్ https://chat.whatsapp.com/K1E4HzGah7mBxmvuThMttf https://t.me/jisriram https://sharechat.com/profile/9188474?d=n https://www.facebook.com/anil.medavaram.3 https://whatsapp.com/channel/0029Va97H7SFnSz2Sc82RV1a శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం యొక్క యాప్ ఉంది. సభ్యులందరూ వెంటనే ఈ క్రింది లింక్‌పై క్లిక్ చేసి మీ సభ్యుల IDని పొందగలరు - Powered by Kutumb App https://kutumb.app/e8dc07c25a71?ref=3BLOO&screen=points_screen_share

Comments