
Bharatha Sudarshan Sir
February 10, 2025 at 05:06 AM
తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు నేటితో ముగియనున్న గడువు..
ఇవాళ భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం..
రేపు నామినేషన్ల పరిశీలన,
ఈ నెల 13 వరకు ఉపసంహరణకు గడువు,
ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్