
Bharatha Sudarshan Sir
February 20, 2025 at 02:54 AM
మార్చి 1 నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
ఐదు రోజుల పాటు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై..
సభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో..
42% రిజర్వేషన్లపై బిల్లులుప్రవేశపెట్టనున్న సర్కార్
సభలో చర్చ నిర్వహించి బిల్లులకు చట్టబద్ధత
మార్చి 10 నుంచి పార్లమెంట్ సమావేశాలు
అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్రెడ్డి
బీసీ రిజర్వేషన్లకు కేంద్రం మద్దతు కోరనున్న రేవంత్
కేంద్రం ఆమోదం తెలపకపోతే పోరాటం చేసే యోచన
అఖిలపక్ష నేతలను ఢిల్లీ తీసుకెళ్లే యోచనలో ప్రభుత్వం
త్వరలో అన్ని పార్టీలకు లేఖలు రాయనున్న సీఎం రేవంత్
మార్చి మూడో వారంలో టీజీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు