
Ur's Sharif G Updates 🤝✅
February 7, 2025 at 02:37 PM
ఆపరేషన్ అరణ్య #operationaranya
@PawanKalyan Hunt Begins
అటవీ శాఖలో సమూల మార్పులు శ్రీకారం చుట్టిన గౌ|| ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు.
• ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
• ఎర్ర చందనం స్మగ్లర్లను పట్టుకోవడం
• అటవీ ఆస్తుల పరిరక్షణ
• వన్య ప్రాణుల సంరక్షణ
• మానవ - ఏనుగుల మధ్య ఘర్షణ వాతావరణం తగ్గించడం
• ఏనుగులు, ఇతర వన్య ప్రాణుల దాడుల నుండి ప్రజలను రక్షించడం
• అటవీ భూముల ఆక్రమణదారులపై చర్యలు
• పచ్చదనం పెంచేలా, అటవీ విస్తీర్ణం పెంపు