
Ur's Sharif G Updates 🤝✅
February 12, 2025 at 04:08 AM
నేటి నుంచి ఆధ్యాత్మిక పర్యటన.. బేగంపేట్ చేరుకున్న పవన్
ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల ఆధ్యాత్మిక పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఆయన కొద్దిసేపటి కిందట HYDలోని బేగంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన పవన్ కోలుకొని ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్తున్నారు.