ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
February 4, 2025 at 04:22 PM
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! నాదేహమే నీ ముందు ద్వజస్థంబమై... నా శిరస్సు పతాకమై.. నా జోడించిన రెండు చేతులు శంఖమై... నీ మంత్ర ఉచ్చారణ నాదమైతే... ప్రణమిల్లు భక్తుని కాచే కొంగుబంగారం నీవై ఉన్నావు… మహదేవ శంభో శరణు
🙏 7

Comments