
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
434 subscribers
About ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు
Similar Channels
Swipe to see more
Posts

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u కాలం తో కలిసి... నీవు ఆడిస్తుంటే... బరువెక్కుతున్న కనురెప్పలు... మనసు విశ్రాంతి కోరుతుంది శివయ్య. శివ నీ దయ.

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ! అంధకారము లోని ఆనందం అవని దాటి పుంతలు తొక్కుతొంది... సంధికాలంలో నవవసంతం పుడమి దాటి పరవళ్లు తొక్కుతోంది. ఇచ్చేది నీవు మెచ్చేది నీవు... ఐనా ఎందుకు మనసుకు ఈ బాధా ఎందుకు రోత అసలెందుకు ఈ గందర గోళం లో చిందర వందర. మహాదేవా శంభో శరణు.


https://www.instagram.com/reel/DLEW4YQxFnp/?igsh=a3h0aGQwMnFncHps

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! నా కష్టాలు కన్నీళ్లు చూసి నన్ను విడిచి వెళ్ళిపోకు నోరారా నిను శివ నీ దయ అని పిలుస్తా. పదే పదే పలికి ఆ ఆనందంలో ఆకలి బాధను తెలియకుండా మరిచిపోత... నీ లీల ఏంటో తెలియదు కానీ సంతోషంగా ఉంటే నీను మరచిపోతానని కష్టాల పాలు చేస్తున్నావా? తండ్రి... నాలో ఉన్న నీవు నాతో పాటుగానే పస్తులు ఉంటావా హర. శివ నీ దయ.


https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! భారమైన గుండె భాదగా కళ్ళకి చెప్పిందేమో... కన్నీరై కష్టాన్ని కరిగిస్తుంది. శివ నీ దయ.

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ!! ఆట నీకు వేడుకైనా నేను ఆడలేనిక శిక్షలు పరీక్షలు చాలించి కటాక్షించు నీ సేవకు నోచని ఈ దేహములో మినుకు మంటున్న నా ప్రాణ జ్యోతిని నీ పాదాల వద్ద వెలగనీ నీ భవ్య తేజస్సుతో కలవనీ నువ్విచ్చిన ఈ జన్మ నీకే సమర్పణం. శివ నీ దయ.


https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! మతి తప్పిన నా మనసుకి గతి నీవే హర. శివ నీ దయ.

https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివ!!! ఒకనాడు నను నిద్ర లేపి. ఈ కలియుగ మాయ ప్రపంచంలో నను జీవించమని పంపేసావు... నేనేమో నీవు లేవనుకుని ఏడుస్తూ నా ప్రపంచంలోకి వచ్చేశాను. సంతోషం వస్తే నవ్వటం తెలిసింది.... బాధ వేస్తే నువ్వు రావటం చూశాను... అప్పటి నుండి సంతోషం మాయమైంది... కష్టం వచ్చినా,బాధ వచ్చినా నువ్వే వస్తున్నావు అనుకుంటున్నాను... నాలోనే ఉన్నావని,నాతో ఉంటున్నావని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఇక చివరి జోల నువ్వు పాడేవరుకు, నీ నామం,నీ ధ్యానం, నీతోనే సావాసం. మహాదేవా శంభో శరణు.


https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u అమ్మ దుర్గమ్మ నేను ఒక అణముఖిడిని నీ దర్శన భాగ్యం కోసం పరితపించేవాడిని నిన్ను చూడక వచ్చే ఇసుకెస్తే రాలనంత భక్తకోటిలో నేనో రవ్వంతవాడిని అమ్మ అంటున్న పలుకుతావో ఆకలి అంటే తిరుస్తావో ఆపద అంటే అదుకుంటావో ఆధారణ అంటే వదిలీలేస్తావో అన్ని నీవే అనుకుంటున్న నాకు అండగా ఉంటూ అభయమిస్తావో అంత నీ ఇష్టం. అమ్మ దుర్గమ్మ శరణు. ఓం శ్రీమత్రే నమః


https://www.whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u శివా! చెప్పలేని మాటలు ఎన్నో చెపుతున్నా... రాయలేని రాతలు ఎన్నో రాస్తున్నా... మనసులో ఉన్న దుఃఖాన్ని తొలగించమని కాదు నాలో ఉన్న నిన్ను చూపించమని. రాతలు రాసే వాడు... నా తలరాతను మార్చే వాడు... రేఖలు గీసే వాడు... నా చేతి రేఖలు దిద్ధే వాడివి నీవే కదా తండ్రి. శివ నీ దయ.
