
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
February 8, 2025 at 04:25 PM
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
ఎందరున్నా ఎవరు లేరు
అన్ని వున్నా ఏమి లేవు
ఇదే కదా ఒంటరితనం!!
ఎందరున్నా ఎవరు లేని ఎకాతంలో
అన్ని వున్నా ఏమి లేని తనంతో
బతుకు బరువుతో భారంగా
అనిపిస్తోంది కదలలేనట్లున్న కాలం!
శివ నీ దయ.
🙏
🎉
👌
7