ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
February 18, 2025 at 03:17 PM
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
సంపద హోదా గుర్తింపుని ఇస్తాయేమో కానీ గౌరవాన్ని కీర్తినీ అన్నిటి కన్నా మిన్నగా మనఃశాంతిని ఇవ్వలేవు...
మనశాంతి దొరికేది కేవలం నీ ఆధ్యాత్మిక భక్తి ప్రపంచంలోనే శివా.
మహాదేవా శంభో శరణు.
🙏
9