ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
February 24, 2025 at 01:29 PM
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
మలినమైన మమతలతో ఆశ నశించిన జీవితముతో జీవితేచ్చ నశించింది
అంతం కావాలనుకొనే
బతుకుతో సాగలేక ఆగిపోతున్న ఊపిరితో నేను సిద్దమే
నీవు సిద్ధముగా ఉండు
ఒడిలో నను సేద తీర్చి
అలించి
లాలించి
బుజ్జగించాటానికి
అర్హతలు లేవు అని
చూడకు
శివయ్యా అని
తండ్రిలా నమ్మి
పిలుస్తున్నా అది చాలదా.
శివ నీ దయ.
🙏
❤️
10