
ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం-Adhyatmika Bakthi Prapancham
February 27, 2025 at 03:03 PM
https://whatsapp.com/channel/0029Va9CNhj2phHQFeKqhY0u
శివా!
ఆశలతో అందలం ఎక్కించి...
ఆనందంలోనే అన్నీ ఆవిరి చేసేసి కర్మ లంటు ఆడుకోకు తండ్రి...
నీవు వినక, కానక...
ఏమిగాను నా గతి...
నుదిటి రాతలను మార్చేదెవ్వరు..
మనసు వ్యధలని తీర్చేదెవరు...
మము ఉద్దరించుట తండ్రి గా మీ ధర్మం.
మహాదేవా శంభో శరణు.
🙏
9